SSC CGL ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ₹35,400 – ₹1,12,400 మధ్య జీతం లభిస్తుంది.
ప్రధాన పోస్టులు:
✔️ అసిస్టెంట్ ఆడిటర్
✔️ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
✔️ ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్
✔️ సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్
✔️ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI, NIA)
✔️ అసిస్టెంట్ ఏన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
✔️ అకౌంటెంట్ & జూనియర్ అకౌంటెంట్