AP DSC టీచింగ్ రిక్రూట్‌మెంట్ 2025 – 16347పోస్టులు
పరిచయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ, మున్సిపల్, మోడల్ స్కూళ్లు, గురుకులాలు మరియు ఇతర విద్యా సంస్థల్లో టీచింగ్ పోస్టుల భర్తీ కోసం AP DSC (District Selection Committee) ద్వారా 2025లో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 16,347 టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భర్తీ ప్రక్రియ వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా SGTs, School Assistants (SA), TGTs, PGTs, Language Pandits, PETs … Read more