IAF అగ్నివీర్ వాయు ఉద్యోగాలు 2025 – 2500 ఖాళీలు
IAF అగ్నివీర్ వాయు ఉద్యోగాలు 2025 – 2500 ఖాళీలు పరిచయం: భారత ప్రభుత్వ అగ్నిపథ్ స్కీమ్ కింద భారతీయ వైమానిక దళం (IAF) అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 2500 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇది దేశ సేవలో పాల్గొనడానికి ఉత్తమమైన అవకాశం. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. IAF అగ్నివీర్ వాయు ఉద్యోగాలు వివరాలు సంస్థ పేరు: భారతీయ వైమానిక … Read more