వైకుంఠధామం పనులు ప్రారంభం

advertise

Vaikunthamdham is the beginning of tasks.

వైకుంఠధామం పనులలో వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపిపి సునీత జడ్పిటిసి సభ్యులు వెంకట ప్రవీణ్ కుమార్ నాయక్ అన్నారు. ఆదివారం బాసిత్ నగర్లో ఉపాధిహామీ నిధుల ద్వారా నూతనంగా చేపట్టనున్న వైకుంఠధామం నిర్మాణ పనులను సర్పంచ్ బాలునాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎంపీడీవో పి వి ఎస్ ఎన్ గుప్తా మాట్లాడుతూ వీలైనంత తొందరగా నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి హుస్సేన్ ఏఈ రామనాథం ఏపీవో శ్రీ రాణి తదితరులు పాల్గొన్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*