రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తానంటూ పేదలను మోసం

advertise

రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తానంటూ పేదలను మోసం చేసి రూ. 20 లక్షలు కాజేసి నా నిందితుడిని నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. టాస్క్ పోర్స్ డి సి పి రాధాకృష్ణ రావు వివరాల ప్రకారం …. మేడ్చల్ జిల్లా ఉప్పు గూడ కి చెందిన యె ల్లగ పల్లి రాకేష్ యాదవ్ అలియాస్ శ్రీనివాస్( 46) వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్. నాంపల్లిలో నివసించే జావేద్ అనే వ్యక్తి తో సంబంధాలు పెం చుకున్న శ్రీనివాస్.. రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తానని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో పనిచేస్తున్నట్లు నమ్మించాడు జావెద్ తో పాటు మరో 18 మంది నుంచి రూ. 20 లక్షలు వసూలు చేశాడు. ఇల్లు రాకపోవడంతో జావెద్ ఆబిడ్స్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు టాస్క్ ఫోర్స్ పోలీసులు శ్రీనివాస్ అరెస్టు చేశారు

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*