జగన్ సీఎం అయ్యారు అందుకే

advertise

బిసి నేత అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టును పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డి లను అరెస్టు చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయనట్విట్ చేశారు. ప్రతిపక్ష నేతల పై వేధింపులు కక్ష తీర్చుకోవడానికె జగన్ ముఖ్యమంత్రి అయినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు లొంగితే వైకాపా కండువా … లేదంటే జైల్లో పెడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కుటుంబంపై కక్ష సాధింపు మొదలుపెట్టారని లోకేష్ ఆరోపించారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*