ప్రజా సమస్యలను పట్టించుకోకుంటే కఠిన చర్యలు

advertise

ప్రజల అందుబాటులో లేకుండా వారి సమస్యలు తీర్చడంలో విఫలమయ్యే అధికారులు, విఆర్వోలు, కార్యదర్శుల పై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆయన చేతుల మీదుగా కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పలు గ్రామాల్లో కందాళ పర్యటించారు. తమ భూములకు పట్టా పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ పైనంపల్లి లో రైతులు ఎమ్మెల్యేకు వినతి పత్రమిచ్చారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*