పాఠశాల భవనాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

advertise

నిర్ణీత సమయంలో పాఠశాల భవనాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. గురువారం చిన్నచింతకుంట లో అదనపు గదులు ఉంద్యాలలో నిర్మించనున్న ఉన్నత పాఠశాల భవన నిర్మాణాలకు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు స్వర్ణ సుధాకర్, కలిసి భూమి పూజ చేశారు. ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి జెడ్ పి టి సి రాజేశ్వరి సర్పంచులు మోహన్ గౌడ్ కవిత నాయకులు రాము వజీర్ బాబు డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి రవి పాల్గొన్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*