ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

advertise

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా సర్వే లైన్స్ అధికారి దిలీప్ కుమార్ అన్నారు. రేపాల పీహెచ్ సి లో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. వైద్యురాలు మమతా హెల్త్ సూపర్వైజర్ వినోద హెల్త్ అసిస్టెంట్ రామకృష్ణ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై కాపుగల్లు పీహెచ్ సీలో జిల్లా మలేరియా అధికారి సాహితీ గురువారం సమీక్ష జరిపారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు .కోదాడలోని బాపిస్టు చర్చి ఆవరణలో పాస్టర్లకు డాక్టర్ నెమ్మది కళ్యాణ్ చక్రవర్తి కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*