ఆర్వోబీ పనుల పరిశీలన

advertise

ఖమ్మం నగరంలోని దమసాలాపురం రైల్వే గేట్ వద్ద చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 74 కోట్లతో చేపట్టిన బ్రిడ్జ్ పనులను నెలాఖరు నాటికీ పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతకుముందు నగరంలోని మామిళ్లగూడెం లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన వెంట కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ మేయర్ పాపాలాల్ మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి కార్పొరేట్లు లక్ష్మీ సుజాత మురళి తదితరులు పాల్గొన్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*