భౌతిక దూరం పాటించడం లేదు

advertise

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ్ళ అద్దంకిలో మద్యం ప్రియులు ఎలాంటి భౌతిక దూరం పాటించడం లేదు. మద్యం దుకాణాల వద్ద అధిక సంఖ్యలో గుమ్మిగూడుతూ తోపులాడుకుంటున్నారు . ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటోంది . అద్దంకి ప్రాంతంలో కరోనా కేసులు నమోదు కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం ప్రియులు నిబంధనలను విస్మరిస్తూ … భౌతిక దూరం పాటించకుండా ఉండటం ఆందోళన కలిగించే పరిణామం.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*