టి ఎన్ జి వోస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా మహబూబ్ నగర్ డి ఎం హెచ్ వో కార్యాలయ పర్యవేక్షకుడు జగదీశ్వర్

advertise

టి ఎన్ జి వోస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా మహబూబ్ నగర్ డి ఎం హెచ్ వో కార్యాలయ పర్యవేక్షకుడు జగదీశ్వర్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయనను హైదరాబాద్ లోని నాంపల్లి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కారెం రవీందర్ రెడ్డి, రాజేందర్ తో పాటు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజీవ్ రెడ్డి, చంద్రనాయక్ తదితరులు అభినందించారు

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*