అది దెయ్యాల పని కాదు .. తేల్చేసిన up పోలీసులు

advertise

ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ నగరంలో ఓ ఓపెన్ లోని ఒక పరికరం దానంతటే కదులుతూ కనిపించిన వీడియో గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. భుజాల కసరత్తు కోసం ఉపయోగించే ఆ పరికరం ఎవరి ప్రమేయం లేకుండా కదులుతూ ఉండడంతో దెయ్యాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగింది అయితే దీనిపై స్పందించిన ఝా న్సీ పోలీసులు రంగంలోకి దిగి అసలైన కారణం తెలుసుకున్నారు. ఇది దెయ్యాల పని కాదని , అధికంగా గ్రీజ్ ను పోసి కొందరు ఆకతాయిలు పరికరాన్ని కదిపి వీడియో చిత్రీకరించి అసత్య ప్రచారం చేశారని పోలీసు ఉన్నతాధికారి రాహుల్ శ్రీ వాత్సవ్ తెలిపారు . పరికరంలో గ్రీజ్ పోసిన తర్వాత కదిపితే కొన్ని క్షణాల పాటు దానంతట అదే కదులుతుందని పేర్కొన్నారు. దీనికి కారణమైన ఆకతాయిలను త్వరలో అదుపులోకి తీసుకుంటామని ట్విట్ చేశారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*