ఎంతకాలమని ఇంట్లోనే కూర్చుంటాం- పని దొరికితే మా ఊరిలోనే ఉంటాం

advertise

లాక్ డౌన్ కారణంగా ముంబయీ నుంచి స్వస్థలాలకు చేరుకొ న్న వలస కూలీలు కర్ణాటకలోని కలబుర్గి లో ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు . దీనిపై గ్రామానికి చెందిన మహిళ వలస కూలి అమిత మాట్లాడుతూ … “క్వారంటైన్ లో మేం 15 రోజులు ఉన్నాం . ఆ తర్వాత స్వగ్రామంలోనే పని దొరకడం సంతోషంగా ఉంది. ఎంతకాలమని ఇంట్లోనే కూర్చుటాం . పని దొరికితే మా ఊరిలోనే ఉంటాం . లేకపోతే మళ్లీ ముంబై వెళ్ళిపోతాo ” అని ఆమె అన్నారు చెప్పుకొచ్చారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*