ప్రాంతాల్లో ఎట్టకేలకు ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు

advertise

బసర రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న ప్రాంతాల్లో ఎట్టకేలకు ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఎడపల్లి మండలం జానకంపేట నుంచి నవీపేట మండలం ఫకీరాబాద్ వరకు రహదారి విస్తరణ పనులు చేపడుతున్న సంగతి విధితమే ప్రాంతాల్లో ఎట్టకేలకు ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటుఈనాడు ప్రధాన సంచిక మొదటి పేజీలో సంక్షేమం గా చదువుల తల్లి అనే శీర్షిక గురువారం, వచ్చిన కథనంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయని విషయాన్ని ప్రచురించగా అధికారులు స్పందించారు. జనకంపేట నుంచి ఫకీరాబాద్ వరకు ప్రమాద సూచిక బోర్డులు, రక్షణపట్టీలు, రేడియం స్టికర్లు శుక్రవారం ఏర్పాటు చేసినట్లుర . భ శాఖ ఏ ఈ దినేష్ చెప్పారు అబ్బాపూర్( ఎం)లో నియంత్రిక వద్ద రక్షణ చర్యలు చేపట్టారు

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*