చిత్రకళ ఉపాధ్యాయుడు విగ్రహాల రూపశిల్పి పవన్ కుమార్ మృతి

advertise

గద్వాల లోని రాజీవ్ మార్గ్ లో జాతీయ నాయకుల విగ్రహాల రూపకర్త విశ్రాంత చిత్రకళ ఉపాధ్యాయుడు నారా పవన్ కుమార్( 60) మృతి చెందారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. గద్వాల లోని రాజీవ్ మార్గ్ లో 18 మహనీయుల విగ్రహాలను తయారుచేసి ప్రశంసలందుకున్నారు. ఆయన మృతికి మాజీమంత్రి డీకే అరుణ ఉపాధ్యాయులు విద్యార్థులు సంతాపం తెలిపారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*