ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉదృతి కొనసాగుతుంది

advertise

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉదృతి కొనసాగుతుం.ది గడచిన 24 గంటల్లో 11775 మంది నమూనాలు పరీక్షించగా 207 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే వీటిలో విదేశాలు పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 66 ఉండగా రాష్ట్రంలో 141 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాల రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 5636 కేసులు నమోదయ్యాయి .కోవిడ్ కారణంగా 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 80 ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకొని డిశ్చార్జ్ ఆయినా వారి సంఖ్య 2559 కి చేరింది ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆస్పత్రుల్లో 1723 మంది చికిత్స పొందుతున్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*