No Image

కరోనా నేపథ్యంలో పాఠశాలలు తెరవకపోవడం

June 15, 2020 admin 0

కరోనా నేపథ్యంలో పాఠశాలలు తెరవకపోవడం తో 6- 14 ఏళ్ల లోపు పిల్లలు బాల కార్మికులు గా మారే అవకాశం ఉందని బడులను ప్రారంభించి షిప్ట్ పద్ధతిలో రెమిడియల్ తరగతులు నిర్వహించాలని బాలల హక్కుల […]

No Image

ప్రాంతాల్లో ఎట్టకేలకు ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు

June 14, 2020 admin 0

బసర రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న ప్రాంతాల్లో ఎట్టకేలకు ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఎడపల్లి మండలం జానకంపేట నుంచి నవీపేట మండలం ఫకీరాబాద్ వరకు రహదారి విస్తరణ పనులు చేపడుతున్న సంగతి […]

No Image

మోదీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటి ప్రచారం నిర్వహించి కార పత్రాలు పంపిణీ

June 14, 2020 admin 0

భాజపా ఆధ్వర్యంలో శుక్రవారం మోదీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటి ప్రచారం నిర్వహించి కార పత్రాలు పంపిణీ చేశారు . రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నూనె సులోచన బోలి శెట్టి కృష్ణయ్య సాతులూరు హనుమంతరావు పాల్గొన్నారు. […]

No Image

టి ఎన్ జి వోస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా మహబూబ్ నగర్ డి ఎం హెచ్ వో కార్యాలయ పర్యవేక్షకుడు జగదీశ్వర్

June 14, 2020 admin 0

టి ఎన్ జి వోస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా మహబూబ్ నగర్ డి ఎం హెచ్ వో కార్యాలయ పర్యవేక్షకుడు జగదీశ్వర్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయనను హైదరాబాద్ లోని నాంపల్లి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్ష […]

No Image

రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తానంటూ పేదలను మోసం

June 14, 2020 admin 0

రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తానంటూ పేదలను మోసం చేసి రూ. 20 లక్షలు కాజేసి నా నిందితుడిని నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. టాస్క్ […]

No Image

చిత్రకళ ఉపాధ్యాయుడు విగ్రహాల రూపశిల్పి పవన్ కుమార్ మృతి

June 14, 2020 admin 0

గద్వాల లోని రాజీవ్ మార్గ్ లో జాతీయ నాయకుల విగ్రహాల రూపకర్త విశ్రాంత చిత్రకళ ఉపాధ్యాయుడు నారా పవన్ కుమార్( 60) మృతి చెందారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి […]

No Image

ప్రజా సమస్యలను పట్టించుకోకుంటే కఠిన చర్యలు

June 14, 2020 admin 0

ప్రజల అందుబాటులో లేకుండా వారి సమస్యలు తీర్చడంలో విఫలమయ్యే అధికారులు, విఆర్వోలు, కార్యదర్శుల పై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆయన చేతుల […]

No Image

సాగు’ వర్షాలు కురుస్తుండంతో జిల్లాలో వ్యవసాయ పనులు

June 14, 2020 admin 0

వర్షాలు కురుస్తుండంతో జిల్లాలో వ్యవసాయ పనులు క్రమంగా జోరందుకుంటున్నాయి. మహబూబాబాద్, కేసముద్రం మండలలో శుక్రవారం పలు చోట్ల రైతులు పత్తి , పసుపు విత్తనాలు విత్తేందుకు వ్యవసాయ క్షేత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. కొన్నిచోట్లపచ్చిరొట్ట ఎరువుల […]

No Image

శుక్రవారం గుండెపోటుతో మహిళ మృతి

June 14, 2020 admin 0

గుడిహత్నూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన మహిళ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. . వారు తెలిపిన వివరాల ప్రకారం చింతకుంట సుచరిత( 32) కు బుధవారం సాయంత్రం గుండెనొప్పి […]

No Image

ఇన్ ఫార్మర్ అనే అనుమానంతో మావోయిస్టులు హతమార్చారు.

June 14, 2020 admin 0

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఏ ట పల్లి తాలూకా గట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గు డంజు రు గ్రామానికి చెందిన రవి( 28) పోలీస్ ఇన్ ఫార్మర్ అనే అనుమానంతో మావోయిస్టులు హతమార్చారు. […]