కంట్యాన్మెంట్ జోన్లలో రాకపోకల కట్టడి

advertise

యాడికి లోని కరోనా ప్రభావిత ప్రాంతాలను ఎస్పీ సత్య ఏసుబాబు గురువారం పరిశీలించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదువడంతో పరిస్థితిని సమీక్షించడానికి ఆయన వచ్చారు .అంబేద్కర్ కాలనీ చిన్నవేపమాను వీధి ఆస్పత్రి కాలనీ సిండికేట్ బ్యాంక్ వీధి అం త్రాల వీధి తదితర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవడానికి గల కారణాలను డిఎస్పీ శ్రీనివాసులు ను అడిగి తెలుసుకున్నారు. కంట్యాన్మెంట్ జోన్లలో రాకపోకల కట్టడి అక్కడి ప్రజలకు నిత్యావసరాల పంపిణీ పారిశుద్ధ్య పనుల గురించి ఆరా తీశారు. ప్రస్తుత ప్రభావిత ప్రాంతాల నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన క టైన్మెంట్ జోన్లలా తో పాటు ఇతర ప్రాంతంలో కూడా దుకాణాలు టాక్ వ్యాపారస్తులు మరో మూడు రోజులు లావాదేవీలు నిలిపివేయాలిసిందేనని ఎస్పీ పేర్కొన్నారు. మద్యం దుకాణాల మూతకు చర్యలు తీసుకుంటామని డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. సీఐ రవి శంకర్ రెడ్డి ఎస్ఐ మల్లికార్జున రెడ్డి వైద్య అధికారి ప్రవీణ్ కుమార్ వైద్యురాలు సిరి చందన పాల్గొన్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*