సాగు’ వర్షాలు కురుస్తుండంతో జిల్లాలో వ్యవసాయ పనులు

advertise

వర్షాలు కురుస్తుండంతో జిల్లాలో వ్యవసాయ పనులు క్రమంగా జోరందుకుంటున్నాయి. మహబూబాబాద్, కేసముద్రం మండలలో శుక్రవారం పలు చోట్ల రైతులు పత్తి , పసుపు విత్తనాలు విత్తేందుకు వ్యవసాయ క్షేత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. కొన్నిచోట్లపచ్చిరొట్ట ఎరువుల కోసం జిలాగాలు వేస్తున్నారు. కొద్ది విస్తీర్ణల్లో మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారు

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*