యూపీలో కూలీల ఖాతాలో రూ . 1000 కోట్లు

advertise

లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కూలీలను ఆదుకునేందుకు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 10 ,48,166 మంది కూలీల ఖాతాల్లోకి రూ.1000 కోట్లు జమ చేయాలని నిర్ణయించింది . ఈ మేరకు ఈ రోజు ఆ మొత్తాన్ని కూలీలా బ్యాంకు ఖాతాలో వేయమన్నారు మరో వైపు యూపీ సీఎం కరోనా మేనేజ్మెంట్ బృందంతో లఖ్ నావూ లో సమావేశం అయ్యారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*