కోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి జగన్ తన వైఖరి మార్చుకోవాలి

advertise

కోర్టు తీర్పులను దృష్టిలో పెట్టుకొని అయినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని ఏ పి సి సి సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి జగన్ తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు దాదాపు 70 సార్లు అక్షింతలు వేసింది అన్నారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది అన్నారు. గవర్నర్ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపుతారని ఆమె మండిపడ్డారు. గవర్నర్ ను నియమించింది. కేంద్ర ప్రభుత్వం కాబట్టి పెద్దలకు తెలియకుండా నే గవర్నర్ నిర్ణయాలుతీసుకుంటున్నారా ? అని ఆమె ప్రశ్నించారు. భాజపా వైకాపాల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయి. అని ప్రజలు నమ్ముతున్నారని ఆరోపించారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*