కార్యదర్శి అనుమానాస్పదస్థితిలో మృతి

advertise

తాడిగడప సచివాలయం 3 కార్యదర్శి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పోలీసులు వివరాల ప్రకారం జిక్కి రెడ్డి సూర్య రెడ్డి( 30) తాడిగడప గ్రామ సచివాలయం 3 లో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన అవివాహితుడు అతని స్వస్థలం నరసరావుపేట మంగళవారం రాత్రి ఆయన అద్దెకు ఉంటున్న గదికి రాగ బుధవారం ఉదయం 7 గంటల సమయంలో అతను మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఓ ఉద్యోగిని ప్రేమిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది సూర్య రెడ్డి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం చేయాలంటే సూర్య రెడ్డి మృతదేహానికి కరోనా పరీక్ష చేయాల్సి ఉందని ఫలితాలకు మూడు రోజుల వరకు పట్టే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

advertise

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*